AP News | ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య.. ప్రకాశం జిల్లాలో దారుణం..!
AP News | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. నాగులుప్పలపాడు మండలంలో ఆరేళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై ఆమెను దారుణంగా హత్యచేశాడు. ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.
AP News : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. నాగులుప్పలపాడు మండలంలో ఆరేళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై ఆమెను దారుణంగా హత్యచేశాడు. ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన ప్రాంతానికి చేరుకుని స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.
కాగా బాలిక తల్లిదండ్రులు ఆమెను అమ్మమ్మ దగ్గర ఉంచి హైదరాబాద్‌లో భవననిర్మాణ పనులకు వెళ్లారు. ఆదివారం అర్ధరాత్రి ఇంటి దగ్గర ఆరుబయట నిద్రిస్తున్న బాలికను అదే కాలనీకి చెందిన ఆనంద్ అక్కడి నుంచి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం ఆమెను హతమార్చి ఆమె ఇంటిముందు ఉన్న కుర్చీలో కూర్చోబెట్టి పరారయ్యాడు. నిందితుడిని స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. బాలిక మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య.. ప్రకాశం జిల్లాలో దారుణం..!
Gopi Chand | వరుస పాన్ ఇండియా సినిమాలతో గోపీచంద్ కమ్‌బ్యాక్.. రిలీజ్ డేట్ల విషయంలో మాత్రం ఆచితూచి అడుగులు!
Cyclone Arnab | ఏపీ తీరానికి అర్నబ్ తుపాను ముప్పు.. తెలంగాణ సహా 9 రాష్ట్రాల్లో భారీ వర్షాలు!
Burns crop | నీళ్లు లేక కరెంట్ రాక.. సూర్యాపేట జిల్లాలో పంటను కాలబెట్టిన కౌలు రైతు
AP News | తుపానుగా బలపడిన తీవ్ర వాయుగుండం.. గంటకు 15 కిలోమీటర్ల వేగంతో తీరంవైపు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

