AP News | పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో అధికార కూటమికే ఆధిక్యం..!
AP News | ఏపీలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా కొనసాగుతోంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించారు. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం.. మెజారిటీ స్థానాల్లో కూటమి అభ్యర్థులే ఆధిక్యంలో కొనసాగుతున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో విశాఖపట్నంలో కూటమి మేయర్ అభ్యర్థి ముక్కా శ్రావణికి 125 ఓట్ల ఆధిక్యం లభించింది.
AP News : ఏపీలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా కొనసాగుతోంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించారు. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం.. మెజారిటీ స్థానాల్లో కూటమి అభ్యర్థులే ఆధిక్యంలో కొనసాగుతున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో విశాఖపట్నంలో కూటమి మేయర్ అభ్యర్థి ముక్కా శ్రావణికి 125 ఓట్ల ఆధిక్యం లభించింది. జీవీఎంసీలో మొత్తం 747 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉండగా.. టీడీపీకి 351, వైసీపీకి 226, ఇతరులకు 170 ఓట్లు పోలయ్యాయి. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీలో 15 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉండగా.. అన్నీ తెదేపా ఛైర్మన్ అభ్యర్థి రాజ్కుమార్కే పడ్డాయి.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జిల్లా అమలాపురంలో మొత్తం 20 ఓట్లు ఉండగా కూటమి ఛైర్మన్ అభ్యర్థి నల్లా శ్రీధర్‌కు 16, వైసీపీ అభ్యర్థి విరితాదేవికి మూడు ఓట్లు వచ్చాయి. శ్రీసత్యసాయి జిల్లా మడకశిర నగర పంచాయతీలో కూటమి ఛైర్మన్ అభ్యర్థి గుండుమల శారద ముందంజలో ఉన్నారు. మొత్తం 20 ఓట్లలో ఆమెకు 16 ఓట్లు పోలవ్వగా.. కాంగ్రెస్‌కు 2, వైసీపీకి 1, స్వతంత్ర అభ్యర్థి శ్రీనివాసులకు ఒక ఓటు పడ్డాయి. నంద్యాల జిల్లా నందికొట్కూరులోనూ కూటమి ఆధిక్యంలో కొనసాగుతున్నది. అక్కడ 82 ఓట్లలో కూటమి ఛైర్మన్ అభ్యర్థికి 45, వైసీపీ అభ్యర్థికి 31, స్వతంత్ర అభ్యర్థికి 6 ఓట్లు పోలయ్యాయి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో అధికార కూటమికే ఆధిక్యం..!
Jagtial Child | ‘అమ్మా.. నన్ను తీసుకెళ్లు.. భయమేస్తోంది’.. వీడియో వైరల్.. చివరకు తల్లిదండ్రుల చెంతకు బాబు!
Ramayana | ‘రామాయణ’కు పైరసీ భయం.. కీలక ఆదేశాలు జారీ చేసిన ముంబై హైకోర్టు!
Glenn Maxwell: అంతర్జాతీయ క్రికెట్‌కు గ్లెన్ మ్యాక్స్‌వెల్ గుడ్‌బై.. 14 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు ముగింపు
Radhika Apte | టాలీవుడ్ కథలపై రాధికా ఆప్టే సంచలన వ్యాఖ్యలు.. ‘లెజెండ్’ సినిమాను ఉద్దేశించేనా, నెటిజన్ల ఘాటు కౌంటర్లు!
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

