Home
Andhrapradesh-news
Ap Ministers Pawan Kalyan Is A Person Who Does Not Follow Hindu Dharma Ap Ministers Comments
AP Ministers | హిందూ ధర్మాన్ని పాటించని వ్యక్తి పవన్ కల్యాణ్ : ఏపీ మంత్రుల వ్యాఖ్యలు
AP Ministers | జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై ఏపీ మంత్రులు మరోసారి ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. వేషాలు వేసి మోసాలు చేసి హిందూ ధర్మాన్ని కూడా పాటించలేని వ్యక్తని మంత్రులు కొట్టు సత్యనారాయణ, వేణుగోపాల కృష్ణ దుయ్యబట్టారు.
అమరావతి : జనసేన అధినేత పవన్‌కల్యాణ్ (Pawan Kalyan )పై ఏపీ మంత్రులు మరోసారి ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. వేషాలు వేసి మోసాలు చేసి హిందూ ధర్మాన్ని కూడా పాటించలేని వ్యక్తని మంత్రులు కొట్టు సత్యనారాయణ, వేణుగోపాల కృష్ణ దుయ్యబట్టారు. వివాహ వ్యవస్థపై పవన్‌కు నమ్మకం లేదని ఆరోపించారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్‌నే పవన్ కల్యాణ్ డైలాగులు కొడుతున్నారని విమర్శించారు.
ముఖ్యంగా చంద్రబాబు లాంటి శనిని నెత్తిన పెట్టుకుని ఊరేగుతున్నాడని ఆరోపించారు. చంద్రబాబును వదులుకుంటేనే రాజకీయ భవిష్యత్ ఉంటుందని సూచించారు. చంద్రబాబు హయాంలో కూల్చిన దేవాలయాల గురించి ఆనాడు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. వాలంటీర్ల వ్యస్థను కించపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రజలే పవన్‌కు సరైనా సమయంలో తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

