Pawan Kalyan | పవన్ కల్యాణ్‌కు తీవ్ర జ్వరం.. ఏపీ కేబినెట్ భేటీకి డుమ్మా!
Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారు. తీవ్ర జ్వరంతో పాటు స్పాండిలైటిస్ సమస్యతో కూడా ఆయన ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారు. తీవ్ర జ్వరంతో పాటు స్పాండిలైటిస్ సమస్యతో కూడా ఆయన ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
అనారోగ్య సమస్యల కారణంగా వైద్యుల సూచన మేరకు పవన్ కల్యాణ్ విశ్రాంతి తీసుకుంటున్నారని ఏపీ డిప్యూటీ సీఎంవో వెల్లడించింది. ఈ నేపథ్యంలో గురువారం జరిగే మంత్రిమండలి సమావేశానికి పవన్ కల్యాణ్ హాజరు కాకపోవచ్చని తెలిపింది.
ఇవాళ ఉదయం ఏపీ మంత్రివర్గం సమావేశం కానుంది. ప్రోత్సాహక మండలి సమావేశంలో ఆమోదం తెలిపిన పరిశ్రమలకు భూ కేటాయింపులతో పాటు, రిజిస్ట్రిషన్ విలువల పెంపు సహా పలు కీలక అంశాలపైనా ఈ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. విశాఖలోని పంచగ్రామాల సమస్యపైనా ఇందులో చర్చించే అవకాశం ఉంది. ఈ నెల 24వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అంశంపైనా చర్చించనున్నట్లు తెలుస్తోంది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

