రఘురామకు ఏం జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలి : రమ
ప్రభుత్వమే బాధ్యత వహించాలి | తన భర్త రఘురామకృష్ణరాజుకు ఏం జరిగినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సీఎం జగన్, సీఐడీయే బాధ్యత వహించాలని ఆయన భార్య రమ అన్నారు.

అమరావతి : తన భర్త రఘురామకృష్ణరాజుకు ఏం జరిగినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సీఎం జగన్, సీఐడీయే బాధ్యత వహించాలని ఆయన భార్య రమ అన్నారు. ఈ రాత్రి జైలులో రఘురామపై దాడి చేస్తారనే సమాచారం ఉందని ఆమె తెలిపారు. వైసీపీ ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదని రమ పేర్కొన్నారు.
మొన్న రాత్రి విచారణ పేరుతో సీఐడీ కార్యాలయంలో పోలీసులు తన భర్తను చిత్రహింసలకు గురిచేశారని ఆరోపించారు. కోర్టు చెప్పినా వినకుండా రఘురామను జైలుకు తరలించడం దారుణమని అన్నారు. జైలు నుంచి వెంటనే రఘురామను వైద్య పరీక్షల నిమిత్తం దవాఖానకు పంపాలని డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వం రఘురామపై కక్షసాధింపులకు దిగుతుందని మండిపడ్డారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

