Allu Arjun | పవన్‌కల్యాణ్‌కు అల్లు అర్జున్ శుభాకాంక్షలు .. ప్రజాసేవలో మరింత విజయం సాధించాలని ట్వీట్
Allu Arjun | పిఠాపురంలో జనసేనాని పవన్‌కల్యాణ్(Pawan Kalyan) విజయం సాధించడంపై పట్ల అల్లు అర్జున్ సంతోషం వ్యక్తం చేస్లూ శుభాకాంక్షలు తెలిపారు.
అమరావతి : పిఠాపురంలో జనసేనాని పవన్‌కల్యాణ్(Pawan Kalyan) విజయం సాధించడంపై పట్ల అల్లు అర్జున్ (Allu Arjun ) సంతోషం వ్యక్తం చేస్లూ శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు మంగళవారం మధ్యాహ్నం తన ఎక్స్ ద్వారా సందేశాన్ని పంపారు. ‘సంవత్సరాల తరబడి ప్రజలకు సేవ చేయాలనే మీ కృషి, అంకితభావం, నిబద్దత ఎలప్పుడూ తన హృదయాన్ని హత్తుకున్నాయని, ప్రజాసేవలో మీ సరికొత్త ప్రయాణం మరింత విజయం సాధించాలని కోరుకుంటున్నా’ నని అల్లు అర్జున్ ట్వీట్(Tweet) చేశారు.
Heartiest congratulations to @PawanKalyan garu on this tremendous victory . Your hardwork, dedication and commitment to serve the people for years has always been heart touching . Best wishes for your new journey to serve the people .
— Allu Arjun (@alluarjun) June 4, 2024
పిఠాపురం(Pitapuram) లో తన సమీప వైసీపీ అభ్యర్ధి వంగా గీతపై 70 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్యేగా పవన్‌కల్యాణ్ మొదటిసారి గెలుపొందారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా పవన్‌కల్యాణ్ కుటుంబ సభ్యుల్లో రాంచరణ్(Ram Charan), వరుణ్‌తేజ్,తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. అయితే అల్లు కుటుంబం కూడా పవన్‌కు పరోక్షంగా సహకరాలు అందించింది. అయితే చివరి సమయంలో అల్లు అర్జున్ నంద్యాల వైసీపీ అభ్యర్థికి ప్రచారం చేయడం సంచలనం కలిగించింది . ఈ ప్రచారంపై పవన్‌కల్యాణ్ సోదరుడు నాగబాబు పరోక్షంగా అల్లు అర్జున్‌పై వ్యాఖ్యలు చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

