తిరుమల : తిరుమల (Accident)ఘాట్‌రోడ్డులో పెను ప్రమాదం తప్పింది. తిరుమల నుంచి తిరుపి వచ్చే మొదటి ఘాట్‌రోడ్డులో 27వ మలుపు వద్ద రైలింగ్‌ను కర్ణాటక భక్తుల (Karnataka Devotees) వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భక్తులకు స్వల్పగాయాలయ్యాయి.
తిరుమల శ్రీవారి ఆదాయం రూ. 3.91 కోట్లు
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నిన్న స్వామివారిని 65,361 మంది భక్తులు దర్శించుకోగా 20,784 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.91 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వివరించారు.