Accident | ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
Accident | ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. శ్రీ సత్యసాయి జిల్లా( satyasai district)బత్తలపల్లి మండలం పోట్లమర్రి వద్ద ఆటోను మినీ లారీ ఢీకొట్టింది.
అమరావతి : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. శ్రీ సత్యసాయి జిల్లా( satyasai district)బత్తలపల్లి మండలం పోట్లమర్రి వద్ద ఆటోను మినీ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న నలుగురు దుర్మరణం చెందగా మరికొంత మందికి తీవ్రగాయాలయ్యాయి.గాయపడ్డవారిని ధర్మవరం ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు(Police) ప్రాథమిక అంచనా వేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

