Home
Andhrapradesh-news
A Tdp Leader House Was Gutted After A Fire Broke Out During A Nomination Rally
Fire accident | వైసీపీ నామినేషన్ ర్యాలీలో అపశ్రుతి.. టీడీపీ నేత ఇల్లు దగ్ధం
Fire accident | కర్నూలు జిల్లా అవనిగడ్డ(Avanigadda) వైసీపీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ నామినేషన్ ర్యాలీలో(Nomination rally) అపశ్రుతి చోటు చేసుకుంది.
అమరావతి : కర్నూలు జిల్లా అవనిగడ్డ(Avanigadda) వైసీపీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ నామినేషన్ ర్యాలీలో(Nomination rally) అపశ్రుతి చోటు చేసుకుంది. ర్యాలీలో పటాకులు కాల్చడంతో నిప్పురవ్వలు(Fire accident) పడి ఇల్లు దగ్ధమైంది. అయితే అగ్నిప్రమాదంలో దగ్ధమైన ఇల్లు టీడీపీ నేత(TDP leader) వెంకటేశ్వరరావుది కావడం గమనార్హం. కొన్నేళ్లుగా శ్రీనివాసరావు ఇంటి స్థలం విషయంలో వివాదం నెలకొన్నట్లు తెలిసింది.
శ్రీనివాసరావు ఇంటిని ఖాళీ చేయించేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించినట్లు సమాచారం. వైసీపీ నేతల ఒత్తిడి తట్టుకోలేక రెండు నెలల క్రితం శ్రీనివాసరావు మృతి చెందినట్లు తెలుస్తున్నది. ఇదే సందర్భంలో నామినేషన్ ర్యాలీలో ఇల్లు దగ్ధం కావడం పలు అనుమనాలకు తావిస్తున్నదని టీడీపీ నేతలు అంటున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

