Home
Andhrapradesh-news
A Case Has Been Registered Against Aps Former Cm Jagan Mohan Reddy And Ips Pv Sunil Kumar
ఏపీ మాజీ సీఎం, ఇద్దరు ఐపీఎస్‌లపై కేసు
ఏపీ మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి, ఐపీఎస్ పీవీ సునీల్‌కుమార్‌పై కేసు నమోదైంది.
హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): ఏపీ మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి, ఐపీఎస్ పీవీ సునీల్‌కుమార్‌పై కేసు నమోదైంది. గత ప్రభుత్వ హయాంలో గుంటూరులో తనను కస్టడీకి తీసుకున్న సమయంలో హత్యాహత్నం చేశారని టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు నగరంపాలెం పోలీస్‌స్టేషన్ ఫిర్యాదు చేశారు.
సెక్షన్ 120బీ, 166, 167, 197, 307, 326,465, 508(34) ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. 2021 మే 14న తనపై హత్యాయత్నం చేశారని, రబ్బర్ బెల్ట్, లాఠీలతో కొట్టారని రఘురామ ఫిర్యాదులో పేరొన్నారు. ఈ కేసులో జగన్‌ను ఏ3గా పేరొన్నారు. ఏ1గా సీఐడీ మాజీ డీజీ సునీల్‌కుమార్, ఏ2గా ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ సీతారామాంజనేయులు, ఏ4గా విజయపాల్, ఏ5గా డాక్టర్ ప్రభావతిని చేర్చారు మరికొందరి పేర్లను ఎఫ్ఐఆర్లో పొందుపర్చారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

