గన్నవరం ఎయిర్పోర్టులో 970 గ్రాముల బంగారం పట్టివేత
Gold seize| కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు బంగారాన్ని పట్టుకున్నారు. షార్జా నుంచి వచ్చిన మహిళలను అదుపులోకి తీసుకున్న
అమరావతి : కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు బంగారాన్ని పట్టుకున్నారు. షార్జా నుంచి వచ్చిన మహిళలను అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు వారిని విచారించగా వారి వద్ద నుంచి 970 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డవారిలో ఒకరు ఏపీకి చెందిన ఐఏఎస్ అధికారి భార్యగా అనుమానిస్తున్నారు. మహిళతో పాటు విమాన సిబ్బందిని అధికారులు ప్రశ్నించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

