ఏపీలో 66,309 ప్రభుత్వ పోస్టులు ఖాళీలు..
ap govt Vacancies | తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం తీసుకుంటున్న చర్యలకు ఏపీ ప్రభుత్వం కూడా ఏపీలో ఖాళీగా
అమరావతి : తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం తీసుకుంటున్న చర్యలకు ఏపీలోని శాసనసభ్యులు స్పందిస్తున్నారు. ఏపీలో ఉద్యోగ ఖాళీలపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ప్రశ్నించిన సభ్యులకులిఖిత పూర్వక హామీని తెలియజేసింది. దీంతో ఏపీ ప్రభుత్వం కూడా ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను ప్రకటించింది. అసెంబ్లీ సమావేశంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం స్పందించి ఖాళీల వివరాలను వెల్లడించింది .
రాష్ట్రంలో 66,309 ఖాళీలు ఉన్నాయని తెలిపింది. మొత్తం ప్రభుత్వ ఉద్యోగాలు7,71,177 ఉండగా వీటిలో 5,29,868 మంది శాశ్వత ఉద్యోగులు, లక్షా 75 వేల మంది కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, మొత్తం శాశ్వత, తాత్కాలిక ఉద్యోగులు, 74,868 మంది ఉన్నారని వివరించింది. ఇప్పటి వరకు లక్షా 27 వేల మందిని గ్రామ, వార్డు సచివాలయాల్లో భర్తీ చేశామని, వైద్యారోగ్య శాఖలో 22,306 మందిని భర్తీ చేశామని వైసీపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

