Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
Foreign Gold Seize | కేంద్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ సంస్థ విశాఖలో భారీ విదేశి బంగారాన్ని పట్టుకుంది.
అమరావతి : కేంద్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) సంస్థ విశాఖలో భారీ విదేశి బంగారాన్ని (Foreign Gold Seize) పట్టుకుంది. పక్కా సమాచారం కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు కారులో తరలిస్తుండగా జాతీయ రహదారిపై నిఘా ఉంచిన డీఆర్ఐ అధికారులు కారును ఛేజ్ చేసి పట్టుకున్నారు. కారులో రూ.8.98 కోట్ల విలువైన 5.83 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
కారు ముందు ప్రయాణికుడి సీటు కింద కాళ్లు ఉంచే ప్రదేశంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రహస్య అరను అధికారులు గుర్తించారు. అందులో మూడు ప్యాకెట్లలో దాచిన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు మీదుగా ఈ బంగారాన్ని అక్రమంగా భారత్‌లోకి తీసుకొచ్చి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో డీఆర్ఐ అధికారులు అలెర్టు అయ్యారు. ఈ కేసులో అరెస్టయిన నిందితులను మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా, వారిని కస్టడీకి తరలించాలని కోర్టు ఆదేశించింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
NXTinAI | వెండితెరపై కృత్రిమ మేధ హవా.. గ్యాలరీ5 ‘నెక్ట్స్ఇన్ఏఐ’ సదస్సు
PM Modi | ప్రభుత్వం మారినా రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం.. తమిళనాడులో ప్రధాని మోదీ
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
Farmers Protest | కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్ వద్ద రైతుల వంటవార్పు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

