అమరావతి : ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 19,981 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 118 మంది మరణించారు. ఏపీలో ప్రస్తుతం 2,10,683 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఏపీలో కరోనా మరణాలు 10 వేలు దాటాయి. 18,336 మంది బాధితులు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. గత 24 గంటల్లో 90,609 కరోనా పరీక్షలు నిర్వహించారు.
#COVIDUpdates: 22/05/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) May 22, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 15,59,165 పాజిటివ్ కేసు లకు గాను
*13,38,460 మంది డిశ్చార్జ్ కాగా
*10,022 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 2,10,683#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/RT6ipkqyMB