రేపటి నుంచి శ్రీఆండాళ్ అమ్మవారి తిరువడిపురం ఉత్సవం

తిరుమల : తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో ఈ నెల 2 నుంచి 11వ తేదీ వరకు శ్రీఆండాళ్ అమ్మవారి తిరువడిపురం ఉత్సవం ఘనంగా జరుగనుంది. ఇందులో భాగంగా ఉత్సవ రోజుల్లో ఉదయం అమ్మవారికి తిరుమంజనం, సాయంత్రం అమ్మవారికి ఆస్థానం నిర్వహిస్తారు. ఆగస్టు 8న ఆలయంలో శ్రీచక్రత్తాళ్వార్ సాత్తుమొర, శ్రీప్రతివాది భయంకర అన్నన్ సాత్తుమొర జరుగనున్నాయి. ఆగస్టు 11న అమ్మవారి శాత్తుమొర సందర్భంగా ఉదయం శ్రీగోవిందరాజ స్వామి, ఆండాళ్ అమ్మవారి ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. కరోనా కారణంగా అలిపిరి పాదాల మండపం వద్ద ఉత్సవమూర్తుల ఊరేగింపును టీటీడీ రద్దు చేసింది. ఈ కారణంగా ఆలయంలోనే ఉభయదారులు ఉభయం సమర్పిస్తారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

