పెద్దపులి సంచారం
ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతున్నది. బుద్దికొండ-వడూర్ రోడ్డు దాటుతుండగా.. శనివారం అర్ధరాత్రి అటుగా వెళ్తున్న వడూర్ యువకులు సెల్ఫోన్లో చిత్రీకరించారు.
నేరడిగొండ, మే 24 : ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతున్నది. బుద్దికొండ-వడూర్ రోడ్డు దాటుతుండగా.. శనివారం అర్ధరాత్రి అటుగా వెళ్తున్న వడూర్ యువకులు సెల్ఫోన్లో చిత్రీకరించారు. ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు పులి వెళ్తుండగా చూసిన యువకుడితో స్థలాన్ని పరిశీలించారు.
ఫొటోలో ఉన్న లోకేషన్‌తో పోల్చితే వాస్తవమేనని ప్రాథమికంగా నిర్ధారించారు. పెద్దపులి పాదముద్రలు కనిపిస్తే సమాచారం అందించాలని నేరడిగొండ ఎఫ్ఆర్వో గణేశ్ పేర్కొన్నారు. పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

