నిర్మల్ అర్బన్, డిసెంబర్ 21 : సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగ, ఉపాధ్యాయులు తమ న్యాయమైన హామీలను నెరవేర్చాలని డి మాండ్ చేస్తూ నిర్మల్ పట్టణంలోని ఆర్డీవో కా ర్యాలయం ఎదుట చేపడుతున్న నిరవదిక స మ్మె శనివారం నాటికి 12వ రోజుకు చేరుకున్నది.
ఈ నిరసనలో భాగంగా ఎస్ఎస్ఏ లో గోను వేసి తమ నిరసన తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఎస్ఏ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గంగాధర్, రాజారత్నం, నరేశ్, తిరుప తి, నవిత, వీణ, అపర్ణ, పుష్పలత, రాధిక, శ్రీ తల, గంగామణి, ప్రభ, సునీత పాల్గొన్నారు.