Aadhaar Center | ప్రత్యేక ఆధార్ కేంద్రాన్ని సద్వినియోగించుకోవాలి
Aadhaar Center | వేసవి సెలవుల సందర్భంగా ఏర్పాటు చేసిన ఆధార్ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంఈవో వెంకటేశ్వర స్వామి సూచించారు.
కాసిపేట : వేసవి సెలవుల సందర్భంగా ఏర్పాటు చేసిన ఆధార్ కేంద్రాన్ని( Aadhaar Center ) సద్వినియోగం చేసుకోవాలని ఎంఈవో వెంకటేశ్వర స్వామి ( MEO Venkateshwara Swamy) సూచించారు. సోమవారం కాసిపేట విద్యా వనరుల కేంద్రంలో ప్రత్యేక ఆధార్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ కేంద్రంలో కొత్త ఆధార్ నమోదు, ఆధార్ వివరాలలో మార్పులు, చేర్పులు చేపడుతారని వివరించారు.
18 సంవత్సరాల లోపు పిల్లలకు కొత్తగా ఆధార్ నమోదు, పాఠశాలలో పేరు నమోదు ఉన్న విద్యార్థులు బయోమెట్రిక్ అప్డేట్ చేయించుకునేందుకు ఎలాంటి రుసుము అవసరం లేదని పేర్కొన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, అవసరమైన ఆధార్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీసీవో రాంబాబు, ఎంఐఎస్ కోఆర్డినేటర్ సౌజన్య పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

