Smart Ration Cards | స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన సర్పంచ్, ఏఎంసీ చైర్మన్
Smart Ration Cards | ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి (Indravelli ) మండల కేంద్రంలో స్మార్ట్ రేషన్ కార్డులను ఇంద్రవెల్లి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ రాథోడ్ మోహన్ సింగ్, ఏఎంసీ చైర్మన్ ముకాడే ఉత్తమ్ లబ్ధిదారులకు పంపిణి చేశారు.
ఇంద్రవెల్లి : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి (Indravelli ) మండల కేంద్రంలో స్మార్ట్ రేషన్ కార్డుల ( Smart Ration Cards ) ను ఇంద్రవెల్లి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ రాథోడ్ మోహన్ సింగ్, ఏఎంసీ చైర్మన్ ముకాడే ఉత్తమ్ లబ్ధిదారులకు పంపిణి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
లబ్ధిదారుల పూర్తి వివరాలతో కూడిన స్మార్ట్ రేషన్ కార్డును ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎండీ జహీర్, పట్టణ అధ్యక్షులు జితేందర్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు కాంబ్లె బాబా రావ్, నాయకులు మీర్జా యాకుబ్ బేగ్, కిషోర్ సోమసే, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

