Library sweepers | గ్రంథాలయ పార్ట్‌టైం స్వీపర్స్ సమస్యలు పరిష్కరించాలని వినతి
Library sweepers | గ్రంథాలయ పార్ట్ టైం స్వీపర్స్ ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం హైదరాబాద్‌లో రాష్ట్ర గ్రంథాలయ డైరెక్టర్ శ్రీహరిని కలిసి వినతిపత్రం అందజేశారు.
తాండూర్ : గ్రంథాలయ పార్ట్ టైం స్వీపర్స్ ( Library Part time sweepers ) ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం హైదరాబాద్‌లో రాష్ట్ర గ్రంథాలయ డైరెక్టర్ శ్రీహరిని ( Director Srihari ) కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డైరెక్టర్ తమ సమస్యలను సానుకూలంగా విని త్వరలోనే రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ రియాజ్ తో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రంథాలయ పార్ట్ టైం స్వీపర్స్ రాష్ట్ర అధ్యక్షుడు హుస్సేన్, ప్రధాన కార్యదర్శి కాస్తాల మధు, కోశాధికారి ఖమ్మంపాటి మధుసూదన్, సహాయ కార్యదర్శులు సయ్యద్ సలీం, చెరుకుపల్లి స్వామి, కార్యవర్గ సభ్యులు, వివిధ జిల్లాల పార్ట్ టైం స్వీపర్స్ పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

