చెన్నూర్ రూరల్, డిసెంబర్ 31 : మండలంలోని పొక్కూర్లో ప్రజాపాలన దరఖాస్తు ఫారాలను సర్పంచ్ నరేందర్, ఉప సర్పంచ్ గద్దె శ్రీలత ఆధ్వర్యంలో పంపిణీ చేశారు.
ఈ నెల 2న నిర్వహించనున్న ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు నింపి అందజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.