Adilabad Rims Hospital | ఆదిలాబాద్ రిమ్స్‌లో శిశువు మృతి.. కుటుంబసభ్యుల ఆందోళన.. వీడియో
Adilabad Rims hospital | షేక్ సీమ అనే మహిళ గుడిహత్నూర్ మండలం తోషం గ్రామం నుంచి ప్రసవం కోసం రిమ్స్ ఆస్పత్రికి వచ్చి అర్ధరాత్రి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే అప్పుడే పుట్టిన శిశువు మృతి చెందింది.
Adilabad Rims Hospital | ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో చోటు చేసుకుంటున్న వరుస విషాద ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. ఇటీవలే వైద్యం కోసం రిమ్స్ ఆస్పత్రి వచ్చిన 7 నెలల గర్భిణీ సునీతతోపాటు ఆమె కడుపులో ఉన్న కవల శిశువులు ప్రాణాలు కోల్పోయారని తెలిసిందే. |
ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన శిశువు మృతి చెందింది. షేక్ సీమ అనే మహిళ గుడిహత్నూర్ మండలం తోషం గ్రామం నుంచి ప్రసవం కోసం రిమ్స్ ఆస్పత్రికి వచ్చి అర్ధరాత్రి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఉదయం 3:30 గంటల సమయంలో శిశువు మృతి చెందగా..వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మరణించినట్టు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ కొనసాగిస్తున్నారు.
ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో మరో విషాద ఘటన
అప్పుడే పుట్టిన శిశువు మృతి. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మరణించినట్టు కుటుంబ సభ్యుల ఆరోపణ
గుడిహత్నూర్ మండలం తోషం గ్రామం నుంచి ప్రసవం కోసం వచ్చి, అర్ధరాత్రి మగబిడ్డకు జన్మనిచ్చిన షేక్ సీమ అనే మహిళ
ఉదయం 3:30 గంటల సమయంలో శిశువు మృతిచెందినట్టు, వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మరణించినట్టు కుటుంబ సభ్యుల ఆరోపణ
ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టిన పోలీసులు
— Telugu Scribe (@TeluguScribe) November 7, 2026
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Adilabad Rims Hospital | ఆదిలాబాద్ రిమ్స్‌లో శిశువు మృతి.. కుటుంబసభ్యుల ఆందోళన.. వీడియో
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Victory | గుండెపోటుతో మృతి చెందిన ఎంపీటీసీ అభ్యర్థి విజయం
‘యువత డ్యాన్స్ ప్రతిభకు సువర్ణావకాశం’
Diwali Special | దీపావళి స్పెషల్.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
ట్రెండింగ్ వార్తలు
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!

