అంబులెన్స్ సిబ్బంది నిర్లక్ష్యం
నస్పూర్‌లోని ఏఎస్ఆర్ఆర్ నగర్‌కు చెందిన ఎర్ర వెంకటేశ్ (26) శనివారం బైక్‌పై శ్రీరాంపూర్ కాలనీ నుంచి సీసీసీ ఎక్స్ రోడ్ వైపు వెళ్తుండగా అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అం బులెన్స్‌కు సమాచారం అందించగా మంచిర్యాల ప్రభుత్వ దవాఖానకు తరలించారు. వైద్యులు మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌లోని దవాఖానకు రెఫర్ చేశారు.
- రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ యువకుడి మృతి
- మంచిర్యాల ఏసీపీకి కుటుంబసభ్యుల ఫిర్యాదు
మంచిర్యాల అర్బన్, ఆగస్టు 16 : నస్పూర్‌లోని ఏఎస్ఆర్ఆర్ నగర్‌కు చెందిన ఎర్ర వెంకటేశ్ (26) శనివారం బైక్‌పై శ్రీరాంపూర్ కాలనీ నుంచి సీసీసీ ఎక్స్ రోడ్ వైపు వెళ్తుండగా అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అం బులెన్స్‌కు సమాచారం అందించగా మంచిర్యాల ప్రభుత్వ దవాఖానకు తరలించారు. వైద్యులు మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌లోని దవాఖానకు రెఫర్ చేశారు. కుటుంబ సభ్యులు ఓ అంబులెన్స్‌ను సంప్రదించగా ప్రైవేట్ దవాఖానకు తీసుకెళ్తామని చెప్పి మరో ప్రైవేట్ దవాఖానలో చేర్పించారు.
అకడ మూడు గంట ల పాటు ఆలస్యం జరగడం, తమ నుంచి రూ.37వేల వరకు వసూలు చేశారు. పరిస్థితి విషమించడంతో మరో దవాఖానకు తరలించగా అప్పటికే ఆలస్యమైందని వైద్యులు తెలిపారు. అదే రోజు రాత్రి వెంకటేశ్ మృతి చెందాడు. కుటుంబ సభ్యులు మంచిర్యాలలో ఏసీపీ ప్రకాశ్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన పై ఆయన వివరణ కోరగా విషయం తన దృష్టికి వచ్చిందని బాధితుల ఫిర్యాదు మేరకు విచారణ చేపడుతున్నట్లు తెలిపారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss Surgery | కౌమారదశలో ఉన్న వారికి బరువు తగ్గించే శస్త్ర చికిత్సలు అవసరమా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పింది..?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సుంకరి భిక్షంగౌడ్
Mekala Vishnu Vardhan | అర్హులంతా గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాలి : బీఆర్ఎస్ యూత్ వింగ్ అధ్యక్షుడు మేకల విష్ణువర్దన్
PM Narendra Modi | ‘140 కోట్ల భారతీయులను గర్వపడేలా చేశారు’.. ఆసియాడ్ విజేతలకు ప్రధాని అభినందన..!
Akhilesh Yadav | ఉత్తర ప్రదేశ్‌లో 19 లక్షల దొంగ ఓటర్లు.. ఎన్నికల సంఘం, సర్‌పై అఖిలేష్ సంచలన ఆరోపణలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

