గ్రామాల అభివృద్ధే లక్ష్యం
గ్రామాల అభివృద్ధే లక్ష్యమని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్‌రావు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో ఉపాధి హామీ నిధులు రూ.22 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో చేపట్టే అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
- హామీలు నెరవేరుస్తాం
- మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు
- ఈజీఎస్ నిధులతో హాజీపూర్, దండేపల్లి మండలాల్లో పలు అభివృద్ధి పనులు ప్రారంభం
హాజీపూర్, ఫిబ్రవరి 12 : గ్రామాల అభివృద్ధే లక్ష్యమని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్‌రావు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో ఉపాధి హామీ నిధులు రూ.22 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో చేపట్టే అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ప్రత్యేక అధికారి, హాజీపూర్ తహసీల్దార్ సతీశ్ కుమార్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తోట రవి, గుడిపేట ఎంపీటీసీ ఒడ్డె బాలరాజు, వార్డు సభ్యులు రాజ్‌కుమార్, గుడెల్లి విష్ణు, నాయకులు మాధవరపు రాజేశ్వర్ రావు, పుస్కూరి శ్రీనివాస్ రావు, బానయ్య, రాజేశం తదితరులు పాల్గొన్నారు.
దండేపల్లిలో..
దండేపల్లి, ఫిబ్రవరి11: మండలంలోని మేదరిపేటలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గడ్డం శ్రీనివాస్, జడ్పీటీసీ గడ్డం నాగారాణి త్రిమూర్తి, ఎంపీటీసీ కొంగల నవీన్‌కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శులు అక్కల వెంకటేశ్వర్లు, కంది సతీశ్‌కుమార్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

