తెలంగాణ సిద్ధాంత కర్త, ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలు ఆదివారం హైదరాబాద్లోని అసెంబ్లీలో నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆయన చిత్రటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
– నిర్మల్ అర్బన్, ఆగస్టు 6