Home
Adilabad
Manchiryala Mla Kokkirala Premsagar Rao Said That Increasing The Health Card Limit Is Like A Boon For The Poor People
పేదలకు వరం ఆరోగ్యశ్రీ..
పేద ప్రజలకు ఆరోగ్య కార్డు పరిమితి పెంపు వరంలాంటిదని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్ రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని బాలుర పాఠశాల మైదానంలో సోమవారం ఆరోగ్యశ్రీ, మహాలక్ష్మి పథకాలను కలెక్టర్ బదావత్ సంతోష్, అదనపు కలెక్టర్ మోతీలాల్‌తో కలిసి ప్రారంభించారు.
- మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు
మంచిర్యాల అర్బన్, డిసెంబర్ 11 : పేద ప్రజలకు ఆరోగ్య కార్డు పరిమితి పెంపు వరంలాంటిదని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్ రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని బాలుర పాఠశాల మైదానంలో సోమవారం ఆరోగ్యశ్రీ, మహాలక్ష్మి పథకాలను కలెక్టర్ బదావత్ సంతోష్, అదనపు కలెక్టర్ మోతీలాల్‌తో కలిసి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో రాములు, డీఆర్డీవో శేషాద్రి, డీఎంహెచ్‌వో సుబ్బారాయుడు, ఆర్టీసీ డిపో మేనేజర్ రవీంద్రనాథ్, ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్లు హరిశ్చందర్ రావు, నూతన్ అరవింద్, డెమో వెంకటేశ్వర్లు, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
‘నాంపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
Mayor Reservations | ఏపీలో మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు
Jobs | నేవల్ డాక్‌యార్డ్, ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో 210 అప్రెంటిస్ ఖాళీలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

