అథ్లెటిక్స్లో మెరిసిన మంచిర్యాల విద్యార్థులు
మంచిర్యాల విద్యార్థులు | కాకతీయ యూనివర్సిటీ స్థాయిలో జరిగిన ఇంటర్ కాలేజీ ఆధ్లెటిక్స్ పోటీలో శ్రీహర్ష డిగ్రీ కళాశాల మంచిర్యాల విద్యార్థులు ప్రతిభ చూపారు.

మంచిర్యాల : కాకతీయ యూనివర్సిటీ స్థాయిలో జరిగిన ఇంటర్ కాలేజీ ఆధ్లెటిక్స్ పోటీలో శ్రీహర్ష డిగ్రీ కళాశాల మంచిర్యాల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఈ నెల 11,12 తేదీల్లో ఖమ్మంలో నిర్వహించిన ఆథ్లెటిక్స్ పోటీల్లో శ్రీ హర్ష కళాశాల కు చెందిన సుజితా చౌదరి డిస్కస్ త్రోలో యూనివర్సిటీ స్థాయిలో ఫస్ట్ ఫ్రైజ్, ఫిరోజ్ అలీ 200 మీటర్లు మూడో స్థానం సాదించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు.
వీరు వచ్చే నెలలో బెంగళూరులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎన్ని కైనట్లు అయన పేర్కొన్నారు. వీరిని కళాశాల చైర్మన్ పల్లె భూమేశ్, ప్రిన్సిపాల్ పోటు మనోహర్ రెడ్డి, అనితా ఠాగూర్, అధ్యాపక బృందం విద్యార్థులను అభినందించారు.
ఇవి కూడా చదవండి..
జయశంకర్ జిల్లాలో పెద్దపులి కలకలం.. పెండ్లి బృందం వాహనం వెంట పరుగులు
Miss Universe | భారత్ నుంచి మిస్ యూనివర్స్ కిరీటం పొందింది ఈ ముగ్గురే..
Telangana | తమిళనాడు బయల్దేరిన సీఎం కేసీఆర్
Read Today's Latest Adilabad Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

