అతిగా మద్యం సేవించి వ్యక్తి మృతి
నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలో గ్రామానికి చెందిన దూసం రాములు (40) అనే వ్యక్తి మంగళవారం రాత్రి మృతి చెందాడు.
కుభీర్ : నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలో గ్రామానికి చెందిన దూసం రాములు (40) అనే వ్యక్తి మంగళవారం రాత్రి మృతి చెందాడు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. ఎస్సై కృష్ణారెడ్డి ( SI Krishnareddy ) తెలిపిన వివరాలు. రాములు గత కొన్నేళ్లుగా మద్యానికి బానిసై రాత్రి భార్యతో పాటు తండ్రితో గొడవపడ్డాడని తెలిపారు.
రాత్రి అతిగా మద్యం తాగి ( Alcohol Consumption ) ఇంటి ముందు నేలపై బోర్ల పడి మృతి చెంది ఉండవచ్చని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారని వెల్లడించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.రాములు మృతికి గల కచ్చితమైన కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉందని పేర్కొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అతిగా మద్యం సేవించి వ్యక్తి మృతి
Obesity | 2050 నాటికి ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఒకరికి ఊబకాయం.. చర్యలు తప్పనిసరి అంటున్న సంస్థలు..
Car Accident | స్కూటీని తప్పించబోయి చెట్టును ఢీకొట్టిన కారు
Road Accident | స్కూటీని తప్పించబోయి చెట్టును ఢీ కొట్టిన కారు..ఆరుగురికి గాయాలు
woman found dead | మహిళ సూసైడ్.. ఇన్సూరెన్స్ కంపెనీ ఉన్నతాధికారి అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?

