పేదలకు న్యాయ సహాయం కోసమే ఎల్ఏడీసీఎస్
పేదలకు న్యాయపరమైన సహాయం అం దించడానికి లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టం(ఎల్ఏడీసీఎస్) ప్రా రంభమైందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్.సునీత అన్నారు. సోమవారం ఎల్ఏడీసీఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు.
- జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత
ఎదులాపురం, ఫిబ్రవరి 6: పేదలకు న్యాయపరమైన సహాయం అం దించడానికి లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టం(ఎల్ఏడీసీఎస్) ప్రా రంభమైందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్.సునీత అన్నారు. సోమవారం ఎల్ఏడీసీఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో 16 జిల్లాల్లో ఈ కార్యాలయాలను హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. న్యాయ సహాయ మండలి సభ్యు లుగా దాసరి గంగారం, ఆరుగుల అశోక్, ఉమేశ్ డోలే బాధ్యతలు చేపట్టారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు ప్రమీణ జైన్, మంజుల, డీఎల్ఎస్ఏ కార్యదర్శి క్షమాదేశ్‌పాండే, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎ న్రాల నగేశ్, న్యాయవాదులు ,కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

