గిరిజనుల సంప్రదాయ వేడుక తీజ్ అని, పండుగను వైభవంగా జరుపుకోవాలని ఖానాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి భూక్యా జాన్సన్ నాయక్ పేర్కొన్నారు. బుధవారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని సుభాష్‌నగర్ కాలనీలోని బాలికల ఆశ్రమ పాఠశాలలో జరిగిన ఉత్సవాల్లో పాల్గొన్నారు.
ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
-ఖానాపూర్ రూరల్, సెప్టెంబర్ 6