Home
Adilabad
Inauguration Of Sri Rama Temple In Ayodhya On 22nd Of This Month Continued On Occasion
జిల్లా న్యాయమూర్తికి అయోధ్య అక్షింతలు
ఈ నెల 22న అయోధ్యలో శ్రీరాముని ఆలయం ప్రారంభోత్సవం సందర్భంగా శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపడుతున్న అక్షింతల పంపిణీ భక్తిశ్రద్ధలతో కొనసాగుతుంది.
ఆసిఫాబాద్, జనవరి7 : ఈ నెల 22న అయోధ్యలో శ్రీరాముని ఆలయం ప్రారంభోత్సవం సందర్భంగా శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపడుతున్న అక్షింతల పంపిణీ భక్తిశ్రద్ధలతో కొనసాగుతుంది. ఆదివారం ఆసిఫాబాద్‌లో జిల్లా న్యాయమూర్తి ఎంవీ రమేశ్ దంపతులకు ట్రస్ట్ సభ్యులు రాములోరి అ క్షింతలు అందజేశారు.
ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడు తూ ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని, తద్వారా నేరపూరితమైన ఆలోచనలు కూడా రావని తెలిపారు. ట్రస్ట్ సభ్యులు ఆంజనేయులు, సతీష్‌బాబు, శ్రీనివాస్, విశాల్, కోటేశ్వర్రావు, వెంకటేశ్వర్లు, వేణు, మధూకర్, భక్తులు రమేశ్, చంద్రశేఖర్‌గౌడ్, రాంచందర్, బల్రాం పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

