నాగోబా ఎక్సలెన్సీ పాఠశాల ప్రారంభం
ఆదివాసీల ఆరాధ్య దైవం కెస్లాపూర్ నాగోబా ఆలయంలో మె స్రం వంశీయుల ఉద్యో గ సంఘం ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన శ్రీ నాగోబా ఎక్సలెన్సీ స్కూల్‌ను శుక్రవారం మెస్రం వంశీయులు నాగోబా ఆలయం పూజలు చేసి ప్రారంభించారు.
ఇంద్రవెల్లి, జూన్12 : ఆదివాసీల ఆరాధ్య దైవం కెస్లాపూర్ నాగో బా ఆలయంలో మె స్రం వంశీయుల ఉద్యో గ సంఘం ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన శ్రీ నాగోబా ఎక్సలెన్సీ స్కూల్‌ను శుక్రవారం మెస్రం వంశీయులు నాగోబా ఆలయం పూజలు చేసి ప్రారంభించారు.
ఈ ప్రాంతానికి చెందిన విద్యార్థులకు నాణ్యమైన వి ద్యను అందించేందుకు ఈ పాఠశాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ పిల్లలు, నిరుపేద పిల్లలకు ఈ పాఠ శాలలో ఉచిత విద్య అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగోబా ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్రావ్పటేల్, సర్పంచ్ మెస్రం తుకారాం, మెస్రం వంశీయుల ఉద్యోగుల సంఘం సభ్యులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

