కొత్త జీవితం ప్రారంభించాలి
తెలిసీ తెలియక చేసిన తప్పుల వల్ల జైలు జీవితం అనుభవిస్తున్న వారు, విడుదలైన తర్వాత సత్ప్రవర్తనతో కొత్త జీవితం ప్రారంభించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ ఎంవీ రమేశ్ అన్నారు.
- జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంవీ రమేశ్
ఆసిఫాబాద్,మార్చి 23 : తెలిసీ తెలియక చేసిన తప్పుల వల్ల జైలు జీవితం అనుభవిస్తున్న వారు, విడుదలైన తర్వాత సత్ప్రవర్తనతో కొత్త జీవితం ప్రారంభించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ ఎంవీ రమేశ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రత్యేక సబ్ జైల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ఖైదీల ఆరోగ్య పరిస్థితులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, వైద్య సేవలు అందించాలని అధికారులను సూచించారు. అనంతరం జైలు పరిసరాలను పరిశీలించారు. బ్రహ్మకుమారి ఆర్తి ఖైదీలకు మెడిటేషన్‌పై శిక్షణ ఇచ్చారు. జైలు సూపరింటెండెంట్ ప్రేమ్ కుమార్, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అధికారులు వెంకటేశ్వర్లు, అంజనీ దేవి, జైలు అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

