Home
Adilabad
Collector B Santosh Said That Arrangements Have Been Made For Telangana Formation Day Celebrations
రాష్ట్ర అవతరణ దినోత్సవానికి ఏర్పాట్లు పూర్తి
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు నస్పూర్‌లోని కలెక్టరేట్లో ఏర్పాట్లు చేసినట్లు మంచిర్యాల కలెక్టర్ బీ సంతోష్ తెలిపారు. శనివారం అదనపు కలెక్టర్ రాహుల్, డీసీపీ అశోక్‌కుమార్‌తో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు.
నస్పూర్, జూన్ 1 : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు నస్పూర్‌లోని కలెక్టరేట్లో ఏర్పాట్లు చేసినట్లు మంచిర్యాల కలెక్టర్ బీ సంతోష్ తెలిపారు. శనివారం అదనపు కలెక్టర్ రాహుల్, డీసీపీ అశోక్‌కుమార్‌తో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి జూన్ 6 వరకు ఉన్నందున ఆ మేరకు వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఆసిఫాబాద్ అంబేదర్ చౌక్, జూన్ 1: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో నిర్వహించే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవానికి జిల్లా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కలెక్టర్ వెంకటేశ్ ధౌత్రే ఉదయం 8:45 గంటలకు అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించడం, 9 గంటలకు జాతీయ పతాకావిష్కరణ, జిల్లా ప్రగతిపై ప్రసంగం, అనంతరం పలు సాంసృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
Akka Teaser | ‘అక్క’ టీజర్‌తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

