నోటిసులివ్వకుండా ఎట్ల కూల్చుతరు?
తమకు నోటిసులివ్వకుండానే ఆక్రమణల పేరుతో తమ ఇం డ్లు, షాపుల ముందున్న నిర్మాణాలను ఎలా తొలగిస్తారంటూ మున్సిపల్ అధికారులపై చెన్నూర్‌లోని పాతబస్టాండ్ ప్రాంతంలోని ఇండ్లు, షాపుల యజమానుల ఆగ్రహం వ్యక్తం చేశారు. చెన్నూర్ పట్టణంలోని పాత బస్టాండ్ (అంబేద్కర్ చౌక్) నుంచి చెరు వు కట్ట వరకు ప్రధాన రహదారి వెడల్పు పనులను బుధవారం మున్సిపాలిటీ అధికారులు ప్రారంభించారు.
- మున్సిపల్ అధికారులపై చెన్నూర్ పట్టణ వాసుల ఆగ్రహం
చెన్నూర్, ఏప్రిల్ 22: తమకు నోటిసులివ్వకుండానే ఆక్రమణల పేరుతో తమ ఇం డ్లు, షాపుల ముందున్న నిర్మాణాలను ఎలా తొలగిస్తారంటూ మున్సిపల్ అధికారులపై చెన్నూర్‌లోని పాతబస్టాండ్ ప్రాంతంలోని ఇండ్లు, షాపుల యజమానుల ఆగ్రహం వ్యక్తం చేశారు. చెన్నూర్ పట్టణంలోని పాత బస్టాండ్ (అంబేద్కర్ చౌక్) నుంచి చెరు వు కట్ట వరకు ప్రధాన రహదారి వెడల్పు పనులను బుధవారం మున్సిపాలిటీ అధికారులు ప్రారంభించారు.
ఇందులో భాగంగా మొదటగా రోడ్డుకు ఇరువైపులా మురుగుకాలువలపై ఉన్న ఆక్రమణలు, నిర్మాణాలు జేసీబీతో తొలగించారు. రహదారిని ఎంత మేరకు విస్తరిస్తున్నారో అనే విషయాన్ని రహదారికి ఇరువైపులా ఉన్న తమకు తెలియకుండానే పనులు ప్రారంభించారని ఇంటియజమానులు మండిపడ్డారు. తమకు ఎలాంటి నోటీసులివ్వకుండానే విస్తరణ పనులను ప్రారంభించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Modi | ప్రభుత్వం మారినా రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం.. తమిళనాడులో ప్రధాని మోదీ
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
Farmers Protest | కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్ వద్ద రైతుల వంటవార్పు
truck rams Durga idol procession | దుర్గా విగ్రహం ఊరేగింపుపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి, పది మందికి గాయాలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

