ఆదిలాబాద్ టౌన్, ఫిబ్రవరి 23: సీసీఐ పునరుద్ధరించే వరకు విశ్రమించబోమని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ ఎన్టీఆర్ చౌక్‌లో సీసీఐ సాధన కమిటీ ప్రతినిధులతో కలిసి బుధవారం నిరసన దీక్షలో పాల్గొన్నారు. ఇక్కడ ఎమ్మెల్సీ దండే విఠల్, డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ తదితరులున్నారు.