కొనసాగుతున్నదేహదారుఢ్య పరీక్షలు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పోలీస్ కానిస్టేబుల్ ,ఎస్ఐ ఉద్యోగార్థులకు సంబంధించిన దేహదారుఢ్య పరీక్షలు కొనసాగుతున్నాయి.
- తొమ్మిదో రోజు 666 మంది అభ్యర్థుల ఎంపిక
- ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి
ఎదులాపురం,డిసెంబర్17: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పోలీస్ కానిస్టేబుల్ ,ఎస్ఐ ఉద్యోగార్థులకు సంబంధించిన దేహదారుఢ్య పరీక్షలు కొనసాగుతున్నాయి. తొమ్మిదో రోజు 1470 మంది అభ్యర్థులకు గాను 1292 మంది హాజరయ్యారు. 178 మంది గైర్హాజరయ్యారు. 666 అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించి, తుదిరాత పరీక్షకు అర్హత సాధించారు. 626 అభ్యర్థులు ఈవెంట్స్‌లో విఫలమయ్యారు. అదనపు ఎస్పీ సీ సమయ్‌జాన్‌రావు, డీఎస్పీలు వీ ఉమేందర్, వెంకటేశ్వరరావు, ఎస్ ఉపేందర్, సీహెచ్ నాగేందర్, ఐ జీవన్ రెడ్డి ఎస్ సుందర్రావు, పోలీస్ కార్యాలయం ఎస్వో యూనుస్ అలీ, సూపరింటెండెంట్లు జోసెఫిన్, ప్రభాకర్, కార్యాలయ సిబ్బంది, జిల్లాలోని సీఐలు, ఎస్ఐలు, ఆర్ఐలు, ఐటీ కోర్, ఫింగర్ ప్రింట్, ట్రాఫిక్, కమ్యూనికేషన్, స్పెషల్ పార్టీ, క్యూఆర్టీ సిబ్బంది ఉన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

