Lokayukta | మైనంపల్లి హనుమంత రావుపై చర్యలకు లోకాయుక్త ఆదేశం
Lokayukta | మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు(Mainampally Hanumantha Rao)కు లోకాయుక్త (Lokayukta)షాకిచ్చింది.
హైదరాబాద్: మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు(Mainampally Hanumantha Rao)కు లోకాయుక్త (Lokayukta)షాకిచ్చింది. అతుడు, అతని కుమారుడు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు కుటుంబ సభ్యులపై దర్యాప్తు చేపట్టి చర్యలు తీసుకోవాలని తెలంగాణ లోకాయుక్త ఆదేశించింది.
వివరాల్లోకి వెళ్తే.. గత ఏడాది అక్టోబర్ లో రామారావు ఇమ్మానేని అనే సీనియర్ న్యాయవాది మైనంపల్లి కుటుంబంపై ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో పేర్కొన్న అవినీతి(Corruption), ఆదాయానికి మించిన ఆస్తులు తదితర అంశాలపై తెలంగాణ రాష్ట్ర విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో దర్యాప్తు చేయించాలని, తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది.
Read Today's Latest Actors News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

