ఇండియాతో తనది జన్మజన్మల అనుబంధమని అంటున్నది నటి ఎలీ అవ్రామ్. స్వీడన్లో పుట్టిపెరిగిన ఎలీ ఏనాటికైనా బాలీవుడ్ నటికావాలనుకుంది. ఏ ముహూర్తాన నిర్ణయించుకుందో తెలియదు కానీ, స్వీడిష్-గ్రీక్ మూలాలున్న ఈ ముద్దుగుమ్మ 2013లో బాలీవుడ్ సినిమాతో నటిగా పరిచయమైంది. తాజాగా అమితాబ్‌తో ‘గుడ్ బై’లో నటించింది. ధనుష్ హీరోగా తెరకెక్కిన తమిళ సినిమా ‘నాను వరువెన్’లో కీలక పాత్ర పోషించింది. దేశం కాని దేశానికి వచ్చి నటిగా నిలదొక్కుకుంటున్న ఎలీ జర్నీ
చదివేయండి..