తీపి అంటే బెల్లమే. కానీ ప్రస్తుతం చక్కెర వినియోగం ఎక్కువగా ఉంది. నిజానికి, పంచదారకు బదులు బెల్లం వాడితే అనేక ఆరోగ్య ప్రయోజనాలని చెబుతారు నిపుణులు.
షరా: దీర్ఘకాలిక రుగ్మతలతో బాధపడేవారికి నిపుణుల సలహా తప్పనిసరి. ఆరోగ్య వంతుల విషయంలోనూ మోతాదు మించకూడదు.