‘వాల్’ నట్స్!

హానికారక క్రిముల నుంచీ, ప్రమాదకర రోగాల నుంచీ మనల్ని కాపాడటానికి వాల్నట్స్ ఓ గోడలా రక్షణనిస్తాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇందులోలేని పోషకాలంటూ ఉండవు. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ గుండెకు బలాన్నిచ్చే ఆరోగ్యకరమైన కొవ్వును ప్రసాదిస్తాయి. ప్రొటీన్స్, ఫైబర్, విటమిన్స్ అపారం. వాల్‌నట్స్‌తో కారం, తీపి.. అన్నిరకాల వంటలూ చేసుకోవచ్చు. బ్రెడ్, కూరగాయలు, పండ్లతో పాటు తీసుకోవచ్చు. కాకపోతే తేమకు, వెలుతురుకు, వేడికి దూరంగా ఉంచాలి.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- Health news
- Walnuts
RELATED ARTICLES
తాజా వార్తలు
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
IndiGo Flight | ప్రయాణికుడి పవర్ బ్యాంకువల్ల ఇండిగో ఫ్లైట్‌లో మంటలు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Voters Turn Donors In Meghalaya | దాతలుగా మారిన ఓటర్లు.. ప్రాంతీయ పార్టీకి ఉదారంగా విరాళాలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

