క్లోమమా… క్షేమమా!
చాలామంది గుండె, కాలేయం, మూత్రపిండాలను కాపాడుకునేందుకు ఎంతో శ్రద్ధ చూపుతారు. కానీ క్లోమ గ్రంథి(పాంక్రియాస్)ను మాత్రం నిర్లక్ష్యం చేస్తారు. తిన్న ఆహారాన్ని శక్తిగా మార్చి, ప్రతీ కణాన్ని ఉత్తేజితం చేసే క్లోమానికి కష్టం వచ్చిందంటే దేహం సగం చచ్చుబడిపోయినట్టే. పొత్తికడుపులో ఉండే క్లోమాన్ని సంరక్షించుకుంటే పరిపూర్ణ ఆరోగ్యంతో
చాలామంది గుండె, కాలేయం, మూత్రపిండాలను కాపాడుకునేందుకు ఎంతో శ్రద్ధ చూపుతారు. కానీ క్లోమ గ్రంథి(పాంక్రియాస్)ను మాత్రం నిర్లక్ష్యం చేస్తారు. తిన్న ఆహారాన్ని శక్తిగా మార్చి, ప్రతీ కణాన్ని ఉత్తేజితం చేసే క్లోమానికి కష్టం వచ్చిందంటే దేహం సగం చచ్చుబడిపోయినట్టే. పొత్తికడుపులో ఉండే క్లోమాన్ని సంరక్షించుకుంటే పరిపూర్ణ ఆరోగ్యంతో జీవించవచ్చు.
కాఫీటీలు, మద్యపానం, ధూమపానం తదితర దురలవాట్లు.. మసాలాలు, వేపుళ్లు అధికంగా తినడం తదితర కారణాల వల్ల దేహంలో ఎసిడిటీ పెరిగిపోతుంది. ఈ స్థితిలో క్లోమం వాపునకు గురై, పనితీరు మందగిస్తుంది. దీనివల్ల హార్మోన్లు, జీర్ణరసాల స్రావాలు తగ్గిపోతాయి. తిన్నది అరగక, శరీరానికి కావాల్సిన శక్తి అందదు. ప్రొటీన్ల లోపంతో కండరాల బలహీనత వస్తుంది. కొవ్వు పదార్థాలు తగ్గిపోయి బరువు తగ్గడంతోపాటు ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందుకని క్లోమ గ్రంథిని కాపాడుకునేలా అలవాట్లను మార్చుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు.
- పైనాపిల్లోని యాంటీ ఆక్సిడెంట్లు క్లోమగ్రంథికి రక్షణ కవచం అవుతాయి. అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువ. ఇందులో ఉండే లైపేజ్ ఎంజైమ్.. ఆహారంలోని కొవ్వులను విచ్ఛిన్నం చేస్తుంది.
- ఆహారానికి కమ్మని రుచి ఇచ్చే వెల్లుల్లి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. కాబట్టి కూరలు, ఇతర వంటకాల్లో వెల్లుల్లిని విరివిగా వాడాలి.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- energy
- Food
- Healthcare
- liver
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

