face sculpting | గూగుల్‌లో అత్యధికంగా వెతికింది దీని గురించే..

face sculpting | తమ ముఖాకృతి శిల్పి చెక్కినంత పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటారు మగువలు. ఆ ఆరాటంలో ఎంతోకొంత అందగత్తెలు అయిన సినీతారలు కూడా ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటారు. ఇక సామాన్యుల సంగతి చెప్పేదేముంది? అందుకే, ఇంటర్నెట్లో గత ఏడాది అత్యధిక ప్రజలు అన్వేషించిన మాటగా ‘ఫేస్ స్కల్ప్టింగ్’ ప్రక్రియ వార్తలకెక్కింది. ఇందుకు అనేక మార్గాలు ఉన్నాయి. మొదటిది.. అందరికీ తెలిసిన ప్లాస్టిక్ సర్జరీ. ఇదో ఖరీదైన వ్యవహారం. వయసు పెరుగుతున్న కొద్దీ ముఖ నిర్మాణంలో మార్పులు వస్తాయి. కాకపోతే ముఖ చర్మం కింద అక్కడక్కడా కొవ్వు అలాగే పేరుకుపోయి ఉంటుంది. ఆధునిక పరికరాల సాయంతో చేసే స్కల్ప్టింగ్లో.. ముఖాకృతితో ముడిపడిన ఎముకలను అటూ ఇటూ సర్దుబాటు చేయడం ద్వారా లేదా అదనపు కొవ్వును తొలగించడం ద్వారా అనుకున్న ఫలితాలను సాధిస్తారు.
మరొకటి.. ఔషధీయ తైల మర్దనం. మర్దన ద్వారా కూడా మార్పు సాధ్యమేనంటారు కొందరు. వివిధ రకాల రాళ్లతో కూడిన రోలర్స్ సైతం కొంత వరకు ఫలితం చూపుతాయంటారు. నిజానికి, మనల్ని మనం యథాతథంగా ఆమోదించడమే అత్యుత్తమ పరిష్కారం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
madhuri dixit beauty secret | తన అందం వెనుక సీక్రెట్ బయటపెట్టిన మాధురీ దీక్షిత్
Dark circles | కళ్ల కింద చారాలా? ఇలా చేయండి ఫలితం మీరే చూడండి
Coffee Face pack for Healthy Skin | చర్మసౌందర్యానికి కాఫీ ఫేస్‌ప్యాక్
మేకప్‌తో నిద్రపోతున్నారా.. సమస్యలు కొనితెచ్చుకున్నట్టే..!
ఈ చలికాలంలో దురదగా ఉంటుందా? ఇంట్లో దొరికే ఈ వస్తువులను ఇలా వాడితే..
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- beauty
- beauty tips
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

