madhuri dixit beauty secret | తన అందం వెనుక సీక్రెట్ బయటపెట్టిన మాధురీ దీక్షిత్

madhuri dixit beauty secret | పాతతరం గుండెలను ఊయలలూపిన నటి మాధురీ దీక్షిత్. తన అందం, అభినయం, నృత్యంతో కోట్లాది అభిమానులను సంపాదించుకుంది. ఆ నిత్య సౌందర్యరాశి నేటికీ సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులకు చేరువగా ఉంటున్నది. అన్నట్టు, ఈమధ్యే ఇన్‌స్టాగ్రామ్‌లో అందమైన చర్మానికి ఓ చిట్కా చెప్పింది. ‘రోజూ నేను కొబ్బరి నీళ్లు తాగుతాను. దీనివల్ల మానసిక ఒత్తిడి దూరం అవుతుంది. నా చర్మం ఆరోగ్యంగా నిగారింపుగా ఉండేందుకు తోడ్పడుతుంది. కొబ్బరి నీళ్లు నన్ను ఎప్పటికప్పుడు ఉత్సాహంగా ఉంచుతాయి. ఇదే ఫాలో
వర్లకు నేనిచ్చే సలహా’ అని పోస్ట్ చేసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Dark circles | కళ్ల కింద చారాలా? ఇలా చేయండి ఫలితం మీరే చూడండి
ఈ చలికాలంలో దురదగా ఉంటుందా? ఇంట్లో దొరికే ఈ వస్తువులను ఇలా వాడితే..
ముఖానికి నిమ్మరసం రాసుకోవడం వల్ల లాభాలు..?
పాదాల పగుళ్లు పోవాలంటే ఈ చిట్కాలు పాటించాలి..!
ముఖంపై నల్లటి మచ్చలతో ఇబ్బంది పడుతున్నారా! మీ కిచెన్‌లో ఉండే వీటిని ట్రై చేసి చూడండి
Read Today's Latest Beauty-tips News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

