Dark circles | కళ్ల కింద చారాలా? ఇలా చేయండి ఫలితం మీరే చూడండి
Dark circles under eyes | పని ఒత్తిడి, నిద్రలేమి, విశ్రాంతి లేకపోవడం తదితర కారణాల వల్ల కండ్ల్లకింద నల్లటి వలయాలు ఏర్పడుతుంటాయి. వీటిని తగ్గించుకోవడానికి రకరకాల మార్గాలు…

నిద్రలేమి : నిద్ర సరిగా లేకపోతే కండ్లకింద నల్లటి వలయాలు ఏర్పడే అవకాశం ఉంది. అవిశ్రాంతంగా పనిచేయడం వల్ల కనురెప్పలు ఉబ్బిపోయి అలా కావచ్చు. వయసు పెరిగేకొద్దీ కూడా వలయాలు సహజమే. ఈ సమస్యకు ఒకటే మార్గం. విశ్రాంతి తీసుకోవాలి.
మేకప్ వల్ల : మస్కరా వంటివి వాడుతున్నా కంటి కింద నల్లటి మచ్చలు ఏర్పడవచ్చు. కొన్ని మస్కరాలు కంటి దురదకు కారణం అవుతాయి కూడా. వాటి రసాయనాలు కన్నీళ్లలో కలిసిపోవడం వల్ల కనురెప్పలు ఎర్రగా కందిపోవచ్చు. అటువంటప్పుడు మేకప్ ఆపేయాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ఈ చలికాలంలో దురదగా ఉంటుందా? ఇంట్లో దొరికే ఈ వస్తువులను ఇలా వాడితే..
ముఖానికి నిమ్మరసం రాసుకోవడం వల్ల లాభాలు..?
పాదాల పగుళ్లు పోవాలంటే ఈ చిట్కాలు పాటించాలి..!
ముఖంపై నల్లటి మచ్చలతో ఇబ్బంది పడుతున్నారా! మీ కిచెన్‌లో ఉండే వీటిని ట్రై చేసి చూడండి
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

