ఆ విషయం పెద్దగా పట్టించుకోను అంటున్న రకుల్
Rakul Preet Singh | రకుల్ ప్రీత్‌సింగ్.. తాను గ్లామర్ డాల్ని కాదని ఇప్పటికే నిరూపించుకున్నది. తాజాగా బాలీవుడ్ చిత్రం ‘రన్‌వే 34’లో అజయ్ దేవగణ్, అమితాబ్ బచ్చన్ తదితర దిగ్గజాల పక్కన నటించి.. సత్తా చాటుకున్నది.
‘సాధారణంగా నేను చేసే సినిమాలో ఎంతమంది హీరోలు, హీరోయిన్లు ఉన్నారనే విషయం పెద్దగా పట్టించుకోను. ఎందుకంటే, సినిమాలో ఎవరి పాత్ర వారిది. ఏ పాత్ర ప్రాధాన్యం ఆ పాత్రదే. నటిని కావాలనే సంకల్పంతో ఢిల్లీ నుంచి ముంబైకి వచ్చిన రోజున నా దగ్గర ఉన్నది ఆత్మవిశ్వాసం మాత్రమే. అదే నా ఆయుధం. దాంతోనే అడ్డంకులు అధిగమించాను. మానసికంగా అప్పుడెంత స్థిరంగా ఉన్నానో, ఇప్పుడూ అంతే బలంగా ఉన్నాను. నా సినిమాలు, పాత్రలతో చాలా సంతోషంగానే ఉన్నా. కానీ, ఏదో సాధించానని మాత్రం భ్రమపడటం లేదు. ఇంకా చాలా సినిమాలు చేయాలి. మంచి మంచి పాత్రల్లో నటించాలి. ఎన్ని సినిమాలు చేశామన్నది కాదు.. ఎంత గొప్ప క్యారెక్టర్లు చేశామన్నదే ముఖ్యం’ అంటున్నది రకుల్.
Read More :
“Rakul Preet Singh | తన ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో చెప్పేసిన రకుల్ ప్రీత్ సింగ్”
“Rakul Preet Singh | తన ఫ్లాప్ సినిమాల గురించి మాట్లాడిన రకుల్”
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

