సూపర్‌స్టార్ విత్ ప్రిన్సెస్
మహేశ్‌బాబు, ఆయన గారాలపట్టి సితార తొలిసారిగా బుల్లితెరపై కనువిందు చేయనున్నారు. ఈ అరుదైన కలయికకు వేదికైంది జీ తెలుగు ‘డ్యాన్స్ ఇండియా డ్యాన్స్'.
మహేశ్‌బాబు, ఆయన గారాలపట్టి సితార తొలిసారిగా బుల్లితెరపై కనువిందు చేయనున్నారు. ఈ అరుదైన కలయికకు వేదికైంది జీ తెలుగు ‘డ్యాన్స్ ఇండియా డ్యాన్స్’. ఈవెంట్లో మహేశ్ తనదైన కామెడీ టైమింగ్‌తో అలరించనున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘సితారకు డ్యాన్స్ అంటే ఇష్టం. ఆ ప్రేమే నన్ను ఈ షోకు తీసుకొచ్చింది. ఒక టీవీ వేదిక మీద మేమిద్దరం కలిసి కనిపించడం మొదటిసారి. ఇదో అందమైన జ్ఞాపకం’ అన్నారు మహేశ్. ‘నేను ఓ టీవీ షోలో స్టేజీ పైకి రావడం ఇదే మొదటిసారి. నాన్న పక్కన ఉండటం వల్ల అస్సలు భయం అనిపించలేదు. ఇక్కడ డ్యాన్స్ చేసిన కంటెస్టెంట్స్ ప్రతిభ నాకు ఎంతో స్ఫూర్తి నిచ్చింది’ అని చెప్పింది సితార. ఈ రియాలిటీ షో ఈ రోజు రాత్రి 9 గంటలకు జీ తెలుగులో ప్రసారం కానుంది.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
WPL 2027 | ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ డీల్.. మహిళా పేసర్‌కు రూ.10 లక్షలు..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

