Vegetable pan cake | వెజిటబుల్ పాన్కేక్

కావలసిన పదార్థాలు
క్యారెట్, క్యాప్సికమ్, మష్రూమ్, ఉల్లిగడ్డ: ఒక్కొక్కటి, క్యాబేజీ తురుము: పావు కప్పు, మైదా: రెండు కప్పులు, పచ్చిమిర్చి: నాలుగు, ఉల్లికాడలు (తరిగినవి): రెండు టేబుల్ స్పూన్లు, ఉప్పు: తగినంత, నూనె: రెండు టేబుల్ స్పూన్లు.
తయారీ విధానం
ముందుగా కూరగాయలను సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో తరిగిన కూరగాయలు, పచ్చిమిర్చి, మైదా, ఉప్పు, ఉల్లికాడలు వేసి తగినన్ని నీళ్లుపోసి బాగా కలిపి పది నిమిషాలపాటు పక్కన పెట్టాలి. స్టవ్‌మీద పాన్‌పెట్టి నూనె వేసి, వేడయ్యాక మిశ్రమాన్ని కాస్త మందంగా వేసి రెండువైపులా నూనెవేస్తూ సన్నని మంటపై దోరగా కాల్చుకుంటే వెజిటబుల్ పాన్ కేక్ రెడీ.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- Food
- Vegetable pan cake
RELATED ARTICLES
తాజా వార్తలు
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

