nalli fashions | తాతల నుంచి చేస్తున్న చీరల వ్యాపారానికి ఈమె బ్రాండ్ క్రియేట్ చేసింది
nalli fashions | కార్పొరేట్ వస్త్ర ప్రపంచంలో నిత్యం వినిపించే పేరు.. నల్లి ఫ్యాషన్స్. చెన్నై కేంద్రంగా పురుడుపోసుకున్న ఈ వస్త్రాలయాలు ఇప్పుడు దేశంలోని అన్ని ప్రధాన నగరాలకూ విస్తరించాయి. ఈ బ్రాండ్‌ను తనదైన శైలిలో ప్రజల్లోకి తీసుకెళ్లారు ఆ సంస్థ వైస్-చైర్మన్ లావణ్య నల్లి.

దాదాపు ఓ శతాబ్ద కాలం నుంచీ లావణ్య కుటుంబం చీరల వ్యాపారం చేస్తూనే ఉంది. అయితే, ఎప్పుడూ కార్పొరేట్ స్థాయిలో తమకంటూ ఓ బ్రాండ్ విలువ సృష్టించాలన్న ఆలోచన రాలేదు. కానీ, లావణ్య మాత్రం సంప్రదాయ వ్యాపారానికి ఆధునిక మేనేజ్మెంట్ సూత్రాలు జోడించారు. తను హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో నేర్చుకున్న పాఠాలు అందుకు ఉపకరించాయి. ఈ-కామర్స్ లోతుపాతులు తెలుసుకోవడానికి చికాగోలో మెకిన్సే సంస్థలో కన్సల్టెంట్‌గా చేశారామె. కొంతకాలం మింత్రాలో వైస్ ప్రెసిడెంట్‌గా చేసి, క్రైసిస్ మేనేజ్‌మెంట్‌లోనూ రాటుదేలారు. తర్వాత ‘నల్లి’ పేరుతో వస్త్రాలయాలను ప్రారంభించారు. ఆన్లైన్ మార్కెట్ మీద పట్టుకోసం ‘నల్లి ఈ-కామర్స్’ను ప్రారంభించారు. కొత్త కొత్త ఫ్యాబ్రిక్స్‌ను పరిచయం చేశారు. పాత డిజైన్లకు కొత్త హంగులు అద్దారు. లావణ్య తన 20వ ఏటనే పిల్లల కోసం ‘ఆర్ఎన్’ పేరుతో మూడు పుస్తకాలు కూడా రాశారు. ‘స్త్రీలను అర్థం చేసుకున్నామంటే, ఆమెకు మనసైన చీరలనూ అర్థం చేసుకున్నట్టే’ అంటారు లావణ్య.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Vijayalakshmi | చదివింది పదో తరగతే కానీ.. చేసేది కోట్ల బిజినెస్
shaik saleema | తెలంగాణలో తొలి ముస్లిం ఐపీఎస్‌గా షేక్ సలీమా రికార్డ్.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదీ..
Saami Saami | పుష్పలో సామీ సామీ పాట పాడిన మౌనికకు ఇన్స్పిరేషన్ ఈమెనే
విదేశాలకూ తెలంగాణ రుచులను అందిస్తున్న కరీంనగర్ మహిళలు
మూడేండ్ల క్రితం దాకా టీ పెట్టడం కూడా రాదు.. కానీ ఇప్పుడు మాస్టర్ చెఫ్
sheela bajaj | 78 ఏండ్ల వయసులో వ్యాపారం మొదలుపెట్టిన బామ్మ
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- fashion
- inspiration
RELATED ARTICLES
తాజా వార్తలు
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

