అనగనగా.. మనీ
నేటి తరానికి డబ్బు విలువ తెలియడం లేదనేది ప్రధాన ఆరోపణ. తల్లిదండ్రుల సౌకర్యమైన సంపాదనతో జూనియర్స్‌కు ఆర్థిక కష్టాలు అర్థంకావడం లేదు. దీనివల్ల భవిష్యత్తులో కష్టాలు తప్పవని హెచ్చరిస్తున్నారు నిపుణులు. పనిలోపనిగా పరిష్కారమూ చూపుతున్నారు.. చిన్నప్పటి నుంచే పిల్లలకు జీవన నైపుణ్యాలు నేర్పడంలో పెద్దలదే ముఖ్యపాత్ర.
నేటి తరానికి డబ్బు విలువ తెలియడం లేదనేది ప్రధాన ఆరోపణ. తల్లిదండ్రుల సౌకర్యమైన సంపాదనతో జూనియర్స్‌కు ఆర్థిక కష్టాలు అర్థంకావడం లేదు. దీనివల్ల భవిష్యత్తులో కష్టాలు తప్పవని హెచ్చరిస్తున్నారు నిపుణులు. పనిలోపనిగా పరిష్కారమూ చూపుతున్నారు..
చిన్నప్పటి నుంచే
పిల్లలకు జీవన నైపుణ్యాలు నేర్పడంలో పెద్దలదే ముఖ్యపాత్ర. వారి నుంచే చాలా తేలికగా ఎన్నో విషయాలు నేర్చుకుంటారు పిల్లలు. అందుకే పిగ్గీ బ్యాంక్ లాంటి చిన్నపాటి టెక్నిక్స్ ద్వారా పొదుపు అలవాటు చేయాలి.
ఆటపాటలతో
ఎంత క్లిష్టమైన విషయాన్ని అయినా పిల్లలకు ఆట పాటల రూపంలో తేలికగా, ప్రభావవంతంగా నేర్పవచ్చు. డబ్బు విలువ, ఖర్చు, పొదుపు గురించి నేర్పే ఆటలు చాలానే ఉన్నాయి.
సంభాషణే కీలకం
మన జీవితాలు డబ్బు చుట్టూనే తిరుగుతాయి. కానీ డబ్బు గురించి పిల్లల దగ్గర మాట్లాడు కోవడం మంచిదికాదని అనుకుంటాం. అందుకే వీలైనంత వరకు ఆ చర్చను దాటవేస్తాం. చాలా విషయాలు తెలియనివ్వం. ఇది సరైన పద్ధతి కాదు.
ఇంటి బడ్జెట్లో పాత్ర
ఎదిగిన పిల్లలను రాబడి-ఖర్చుల విషయంలో భాగస్వాములను చేయడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఇల్లు ఎలా గడుస్తున్నది, అందుకు పెద్దలు ఎంత కష్టపడుతున్నారు అనేది తెలుస్తుంది. రోజువారీ ఖర్చులపై అవగాహన ఏర్పడుతుంది.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
Assaulting CJP Protesters | సీజేపీ నిరసనకారులపై ‘హిందూ రక్షా దళ్’ వ్యక్తులు దాడి.. నలుగురు అరెస్ట్
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

